3 Capitals Bill : YCP Buggana Rajendranath Press Meet LIVE. Andhra Pradesh Legislative Council decided that two bills related to the decentralization of the state capital and the repeal of the AP Capital Region Development Authority (APCRDA) should be sent to a selected committee.
పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపడం దారుణం అని, ఈ రోజు ఏపీ చరిత్రలో బ్లాక్ డే అని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. బుధవారం శాసనమండలిలో ఏపీ వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన అనంతరం ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడారు.
#ap3capitals
#3CapitalsBill
#apcmjagan
#legislativecouncil
#BugganaPressMeet
#rule71
#Visakhapatnam
#amaravathi
#opposition
#శాసనమండలి
#selectedcommittee